చాటపర్రు నుంచి మెగా దర్శకుడిగా బాపినీడు.. స్వగ్రామంలో విషాద ఛాయలు

ఏలూరు: గ్యాంగ్‌లీడర్‌ సినిమా శత దినోత్సవం ఏలూరులో జరగడానికి కారణం ఏమిటి..? ఏలూరు రూరల్‌ మండలం చాటపర్రులో మూడు సినిమాలు తీయడానికి కారణం ఏమిటి..? ఒకే ఒక్క కారణం. ఆ సినిమాల దర్శకుడు విజయబాపినీడు...

రెండోసారి తల్లి కాబోతున్న ‘అశోక్’ హీరోయిన్

తెలుగులో ‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’, ‘అశోక్’ తదితర చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి సమీరారెడ్డి మరోమారు తల్లి కాబోతోంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరారెడ్డి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో...

నాగ్ సినిమాలో అతిథి పాత్రలో అమల

అక్కినేని నాగార్జున సినిమాలో ఆయన భార్య అమల అతిథి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ హీరోగా ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతున్న విసయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా...

మీ కన్నీళ్లకు నేను బాధ్యుడిని కాను: వర్మ

ఆకుపూజ చేసి రెడీగా ఉండమంటున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మీ కన్నీళ్లకు నేను బాధ్యుడిని కానంటూ ట్విటర్ సాక్షిగా ప్రకటించారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్...

ప్రముఖ నటి పాల్గొన్న కార్యక్రమంలో రాళ్లదాడి

ప్రముఖ భోజ్‌పురి నటి అక్షరాసింగ్ పాల్గొన్న కార్యక్రమంలో రాళ్లదాడి జరిగింది. ఈ ఘటన బీహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది. సూర్య మహోత్సవ్ సందర్భంగా అక్షరాసింగ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధికంగా జనం హాజరయ్యారు....

మరో రికార్డు చేరువలో ధోనీ

న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ ధోనీ మరో రికార్డుకి చేరువయ్యాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వికెట్‌కీపర్ల జాబితాలో మహీ (594) ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ధోనీ మరో మూడు...

ప్రయోగాలకు దూరం!

టీ20ల్లో రోహిత్‌కు విశ్రాంతి? 15న ఆసీస్‌తో సిరీస్‌కు టీమిండియా ఎంపిక న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు భారత్‌ పెద్దగా ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు....

ఢిల్లీ క్రికెటర్‌ అనూజ్‌పై జీవితకాల నిషేధం!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ సీనియర్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అమిత్‌ భండారీపై దాడికి పాల్పడ్డ అండర్‌-23 క్రికెటర్‌ అనూ జ్‌ దెడాపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ)...

విరాట్‌.. అందనంత ఎత్తులో!

ముంబై: ఈ తరం క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర అన్నాడు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో తన మాజీ సహచర ఆటగాడు...

నాకేం కాలేదు.. క్షేమంగానే ఉన్నా

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారాన్ని టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఖండించాడు. కారు ప్రమాదంలో రైనాకు తీవ్ర గాయాలయ్యాయని కొందరు.. ఆ ఘటనలో చనిపోయాడని మరికొందరు సోషల్‌ మీడియాలో పుకార్లు పుట్టించారు....