జెమీమా @ 2

దుబాయ్‌: ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌వుమెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 2వ ర్యాంక్‌ను సొంతం చేసుకొంది. డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంఽధానా కూడా 4 స్థానాలను మెరుగుపర్చుకొని 6వ...

ఢిల్లీ క్రికెటర్‌ అనూజ్‌పై జీవితకాల నిషేధం!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ సీనియర్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అమిత్‌ భండారీపై దాడికి పాల్పడ్డ అండర్‌-23 క్రికెటర్‌ అనూ జ్‌ దెడాపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ)...

ప్రయోగాలకు దూరం!

టీ20ల్లో రోహిత్‌కు విశ్రాంతి? 15న ఆసీస్‌తో సిరీస్‌కు టీమిండియా ఎంపిక న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు భారత్‌ పెద్దగా ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు....

మరో రికార్డు చేరువలో ధోనీ

న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ ధోనీ మరో రికార్డుకి చేరువయ్యాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వికెట్‌కీపర్ల జాబితాలో మహీ (594) ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ధోనీ మరో మూడు...

విరాట్‌.. అందనంత ఎత్తులో!

ముంబై: ఈ తరం క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర అన్నాడు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో తన మాజీ సహచర ఆటగాడు...

హైదరాబాద్‌ థ్రిల్లింగ్‌ విన్‌

3-2తో ముంబాపై గెలుపు ప్లే ఆఫ్‌ ఆశలు సజీవం కొచ్చి: ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో బ్లాక్‌ హాక్స్‌ హైదరాబాద్‌ థ్రిల్లింగ్‌ విజయంతో హ్యాట్రిక్‌ పరాజయాలకు బ్రేక్‌ వేసింది. మంగళవారం ఐదు సెట్లపాటు హోరాహోరీగా జరిగిన...

విజయం దిశగా ఇంగ్లండ్‌

సెయింట్‌ లూసియా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరిదైన మూడో టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్‌ ఓటమి అంచున నిలిచింది. నాలుగో రోజు ఆట కడపటి సమాచారం అందేసరికి విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 6 వికెట్లకు...

బహ్రెయిన్‌ టీటీలో భారత్‌కు 12 పతకాలు

న్యూఢిల్లీ: భారత టేబుల్‌ టెన్నిస్‌ యువ క్రీడాకారులు బహ్రెయిన్‌ జూనియర్‌, క్యాడెట్‌ ఓపెన్‌లో పతకాల పంట పండించారు. బహ్రెయిన్‌లోని మనామాలో మంగళవారం జరిగిన పోటీల్లో వివిధ విభాగాల్లో కలిపి భారత ప్యాడ్లర్లు ఏకంగా 8...

విహారి సెంచరీ

రాణించిన మయాంక్‌ రెస్టాఫ్‌ ఇండియా 330 ఆలౌట్‌ నాగ్‌పూర్‌: ఇరానీ ట్రోఫీలో రంజీ విజేత విదర్భపై రెస్టాఫ్‌ ఇండియా భారీ స్కోరు నమోదు చేసింది. తెలుగు టెస్ట్‌ క్రికెటర్‌ హనుమ విహారి (211 బంతుల్లో 11...

సూపర్‌ స్మృతి

మహిళల క్రికెట్‌లో దూసుకెళ్తున్న డాషింగ్‌ బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధానా. ధనాధన్‌ క్రికెట్‌లోనూ డైనమైట్‌లా పేలుతూ.. పరుగుల వరద పారిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీ్‌సలో స్మృతి దెబ్బకు తమ సొంతపిచ్‌లపైనే కివీస్‌...