మంగళగిరిలో లోకేష్‌ పంచిన రూ. 200 కోట్లు వృధా ..!

మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపి మంత్రి నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో గెలుపు కోసం టిడిపి అడ్డదారులు తొక్కిందని మండిపడ్డారు. అయినా...

దేశంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర

లోక్‌సభ ఏడ‌వ‌ దశ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం తెర పడింది. దీనితో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలతో...

ఏపిలో 19 చోట్ల రీపోలింగ్ కు టిడిపి డిమాండ్

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి వినతిపత్రం అందజేశారు....

బిజేపి – వైసిపి కుట్రతోనే చంద్రగిరి రీ పోలింగ్

ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించిందంటే .. కేవలం BJP , YCP కుట్రేనని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో...

బాబు మాటతీరులో మార్పు వచ్చింది – అంబ‌టి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు అర్థం అయిందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు మాటతీరులో మార్పు వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు...

తెలంగాణ‌లో 23న కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 35 కౌంటింగ్ కేంద్రాల్లో మూడువేల టేబుళ్లు ఏర్పాటు...

విప‌క్ష‌నేత‌ల‌కు సోనియా లేఖ‌లు ఎందుకో ..!

యూపీఏ చైర్మ‌ప‌ర్స‌న్ సోనియా గాంధీ విప‌క్ష నేత‌ల‌కు లేఖ‌లు రాశారు. ఈనెల 23వ తేదీన లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫలితాలు వెలుబ‌డ‌నున్న నేప‌థ్యంలో విప‌క్ష‌ పార్టీల నేత‌ల‌ను ఆమె ఆహ్వానిస్తున్నారు . డీఎంకే నేత...

గ‌వ‌ర్న‌ర్ తో కేవిపి భేటీ ఎందుకో తెలుసా..!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవిపి రామచంద్రరావు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టుపై గవర్నర్‌కు వినతి పత్రం అంద‌జేశారు. తమ వ్యక్తిగత రాజకీయాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నాయని...

బాధితురాలికి బాస‌ట‌గా రాహుల్

రాజస్థాన్ లోని ఆల్వార్ లో సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాలి ఇంటికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం...

ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు వైసిపి శిక్షణా శిబిరం

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసిన...