తెలంగాణలో జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు రెండోదశ పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. రెండో విడ‌తో ఏకగ్రీవాలు పోగా 1,850 ఎంపీటీసీలకు ఎన్నికలను నిర్వహించారు. జడ్పీటీసీ స్థానాలు రెండో దశలో 180 ఉండగా.. వాటిలో ఒకటి ఏకగ్రీవం కావటంతో మిగతా 179 స్థానాలకు పోలింగ్ జ‌రిగింది. వివ‌ధ ప్రాంతాల్లో ఓట‌ర్లు పోలింగ్ ప్రారంభం కాగానే ఓట‌ర్లు బారులు తీరారు. ఎండ ధాటికి మ‌ధ్యాహ్నం పోలింగ్ కొంత మండ‌కొడిగా సాగిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత ఊపందుకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here