రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు, దివంగత సుమన్‌, విజయేశ్వరిల
కుమార్తె కీర్తి సోహాన వివాహం వినయ్‌ తో అత్యంత వైభవంగా జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో
అద్భుత రీతిలో తీర్చిదిద్దిన కల్యాణ మండపంలో వీరి వివాహం క‌న్నుల‌ పండువ‌గా సాగింది.
ఎందరో ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉప రాష్ట్రపతి
వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు , జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌దిత‌రులు వ‌ధూవ‌రుల‌ను
ఆశీర్వ‌దించారు . ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు చెందిన పలువురు
ప్రముఖులు తరలివచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here