నగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిలాల్లోని ఓ స్కూలులో భారీ పేలుడు సంభవించింది. తరగతి గదిలోనే జరిగిన ఈ పేలుడులో 13 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిని భద్రతా దళాలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. స్కూలులో పేలుడుకు కారణాలు కానీ, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనేది కానీ తెలియాల్సి ఉంది. పోలీసులు  ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here