ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేయనున్న నిరసనకు మద్దతు తెలపనున్నారు. అలాగే భవిష్యత్‌ కార్యాచరణపై ఎన్డీయేతర పక్షాలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here