ఆకుపూజ చేసి రెడీగా ఉండమంటున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మీ కన్నీళ్లకు నేను బాధ్యుడిని కానంటూ ట్విటర్ సాక్షిగా ప్రకటించారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్...
తెలుగులో ‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’, ‘అశోక్’ తదితర చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి సమీరారెడ్డి మరోమారు తల్లి కాబోతోంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరారెడ్డి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో...
ఏలూరు: గ్యాంగ్‌లీడర్ సినిమా శత దినోత్సవం ఏలూరులో జరగడానికి కారణం ఏమిటి..? ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో మూడు సినిమాలు తీయడానికి కారణం ఏమిటి..? ఒకే ఒక్క కారణం. ఆ సినిమాల దర్శకుడు విజయబాపినీడు...
మహేశ్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం 'మహర్షి' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. సినిమా...
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు కు ఈరోజు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని దిల్ రాజు ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు....
అక్కినేని నాగార్జున సినిమాలో ఆయన భార్య అమల అతిథి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ హీరోగా ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతున్న విసయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా...
శ్రావణ మాసం అంటే శుభ మాసం
శ్రావణ మాసం అంటే శుభ మాసం. ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు
ఎంతో పవిత్రమైనవి. వివాహాది శుభకార్యాలు, నోములు, వ్రతాలు అన్నీ ఈ మాసంలోనే
ఎక్కువ...
శ్రావణ మాసం అంటే శుభ మాసం
శ్రావణ మాసం అంటే శుభ మాసం. ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు
ఎంతో పవిత్రమైనవి. వివాహాది శుభకార్యాలు, నోములు, వ్రతాలు అన్నీ ఈ మాసంలోనే
ఎక్కువ...
హనుమాన్ శోభాయాత్రతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకుంది. గౌలిగూడ రామాలయం వద్ద ప్రారంభమైన యాత్ర సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వరకు కొనసాగనుంది. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్,...
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్...
ఇరు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మండుతున్న ఎండలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమికి దేవుళ్లు సైతం ఇబ్బంది పడుతున్నారంటూ...
తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు ధర్నా చేశారు.
విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు
తీసుకోవాలని పట్టుబట్టారు. ఐతే పోలీసులు రేవంత్, సంపత్‌లను అరెస్టు...
అగస్టా వెస్ట్‌ల్యాండ్ డీల్ 'మధ్యవర్తి' క్రిస్టియన్ మైకేల్‌కు పాటియాలా హౌస్ కోర్టు స్వల్ప ఊరట నిచ్చింది. ఆయన తరఫు వాదిస్తున్న లాయర్ రోజ్మేరీ పాట్రిజిని తీహార్ జైలు నిబంధనల ప్రకారం ఒక లాయర్‌గా...
ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తున్న మహానీయుడు కాటన్ అని ఏపి సిఎం చంద్రబాబు కొనియాడారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.అనంతరం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ .. కాటన్...
ఉత్తర భారత దేశంలోని మూడు రాష్ట్రాల్లో కురిసిన అకాల భారీవర్షాలు, ఉరుములు, మెరుపులతో 31 మంది మరణించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కురిసిన భారీవర్షాల వల్ల ప్రాణనష్టమే కాకుండా పంట నష్టం...
కల్పవృక్షం..! మునగ.
మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.
భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ...
అందుబాటులో 10 రకాల మందులు
ఈ-సబ్ సెంటర్లకు నేడు సీఎం శ్రీకారం
అమరావతి, గుంటూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీసీ, షుగర్ రోగులకు ప్రైవేటు మందుల షాపుల్లో కూడా ఉచితంగా మందులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల...
కొన్ని రోగాలకే పరిమితమవుతున్నారు: పల్లె
1,046 రోగాలకు వైద్యం అందిస్తున్నాం: ఫరూక్
‘మధ్యాహ్న’ ఉద్యోగులను తొలగించం: గంటా
అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):ఎన్టీఆర్ వైద్యసేవలో కేన్సర్ లాంటివి తప్ప హైదరాబాద్‌లో ఇతర రోగాలకు వైద్యం అందించడం లేదని చీఫ్...
కొన్ని రోగాలకే పరిమితమవుతున్నారు: పల్లె
1,046 రోగాలకు వైద్యం అందిస్తున్నాం: ఫరూక్
‘మధ్యాహ్న’ ఉద్యోగులను తొలగించం: గంటా
అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):ఎన్టీఆర్ వైద్యసేవలో కేన్సర్ లాంటివి తప్ప హైదరాబాద్‌లో ఇతర రోగాలకు వైద్యం అందించడం లేదని చీఫ్...
హనుమాన్ శోభాయాత్రతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకుంది. గౌలిగూడ రామాలయం వద్ద ప్రారంభమైన యాత్ర సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వరకు కొనసాగనుంది. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్,...
తిరుమలలో వసంతోత్సవాలు పురస్కరించుకుని శ్రీవారి స్వర్ణ రధోత్సవం కన్నుల పండువగా సాగింది. సర్వాలంకారా భూషితుడైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై తిరువిధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు....
శ్రావణ మాసం అంటే శుభ మాసం
శ్రావణ మాసం అంటే శుభ మాసం. ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు
ఎంతో పవిత్రమైనవి. వివాహాది శుభకార్యాలు, నోములు, వ్రతాలు అన్నీ ఈ మాసంలోనే
ఎక్కువ...
కడప జిల్లా ఒంటిమిట్టలో వేంచేసివున్న కోదండ రామస్వామి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
గురువారం రాత్రి పున్నమి చంద్రుని వెలుగుల్లో స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగనుంది. ఇప్పటికే
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదోరోజున స్వామి మోహినీ
అలంకారంలో...